Latest Sports News From :

india-telgeu

compact

This RSS feed URL is deprecated

0 seconds from now
This RSS feed URL is deprecated, please update. New URLs can be found in the footers at https://news.google.com/news

కొన్ని మార్పులు తప్పవు: కేన్‌ విలియమ్సన్‌

1 hour ago
హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. తొలుత హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. ఆపై రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమి పాలైంది. అటు తర్వాత డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు అందుకుని 18 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించింది. అయితే ప్లేఆఫ్స్‌లో కొన్ని మార్పులు ...IPL 2018: CSK vs KXIP: ప్లేఆఫ్‌లోంచి తప్పుకున్న పంజాబ్సన్‌రైజర్స్, చైన్నై క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే..?ప్లేఆఫ్స్‌కు పక్కా ప్రణాళిక......సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌

కిడాంబి శ్రీకాంత్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్

13 hours ago
న్యూఢిల్లీ, మే 20: 'లవ్, లక్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ శ్రీకాంత్' అని బ్యాట్‌పై ధోనీ స్వయంగా రాసిన భ్యాట్‌ను చూసి తెలుగు తేజం ప్రంపచ నెంబర్ 4 బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. ధోనీకి ఒక ప్రత్యేకమైన అభిమాని శ్రీకాంత్. ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. మ్యాచ్ అడుతున్న ...కిదాంబి శ్రీకాంత్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్!శ్రీకాంత్ అందుకో నా బహుమతిస్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు ప్రత్యేక బహుమతిని ఇచ్చిన ధోనీ

డియర్‌ ఫ్యాన్స్‌.. చింతించకండి: కోహ్లి

23 hours ago
జైపూర్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ఫిట్‌నెస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా భావించే కోహ్లిపై ఆ విషయంలోనే కొన్ని వదంతులు చెక్కర్లు కొడుతున్నాయి. వీటిపై కోహ్లి స్పందిస్తూ ట్విటర్‌ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చాడు. ''ప్రతి విషయాన్ని నా​కు అంటగడుతూ.. నా ఫిట్‌నెస్‌పై తప్పుడు ఫొటోలను ప్రచారం చేస్తున్నారు ...మీరంత బాధ పడాల్సిన అవసరం లేదు: విరాట్

'పంజా'బ్‌ బలం సరిపోలేదు

10 hours ago
లీగ్‌ దశలోనే కింగ్స్‌ ఎలెవన్‌ ఔట్‌. ప్లే ఆఫ్స్‌కు రాజస్తాన్‌ అర్హత. చివరి మ్యాచ్‌లో 5 వికెట్లతో చెన్నై విజయం. ఇన్‌గిడికి 4 వికెట్లు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు నిరాశ తప్పలేదు. లీగ్‌ ఆరంభంలో వరుస విజయాలతో టాప్‌గా దూసుకుపోయినా... తర్వాతి దశలో ఓటములను ఆహ్వానించిన ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ముందుకు వెళ్లాలంటే చెన్నైని ...పంజాబ్ ఔట్

నిప్పులు చెరిగిన ఎన్గిడి

14 hours ago
153 పరుగులకే పరిమితమైన పంజాబ్‌ - నాయర్‌ అర్ధ సెంచరీ పూణే : చెన్నై సూపర్‌కింగ్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో చెన్నై పట్టు బిగించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కరణ్‌ నాయర్‌ (54), మనోజ్‌ ...కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి.. ప్లేఆఫ్‌కు రాయల్స్‌

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

19 hours ago
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని రుచి చూసిన చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల పట్టికలో మొదటి ...ఐపీఎల్‌: పంజాబ్‌ గెలిచేనా?27 ప‌రుగుల వ‌ద్ద చెన్నై మూడో వికెట్ డౌన్ – బిల్లింగ్స్‌ (14) డ‌కౌట్‌ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఓడితే పంజాబ్ ఇంటికే

థామస్‌-ఉబెర్‌ కప్‌ ఫైనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

14 hours ago
భారత జట్ల పరాజయం బ్యాంకాక్‌ : థామస్‌-ఉబెర్‌కప్‌ ఫైనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లలో పురుష, మహిళాజట్లు ఓటమిపాలయ్యాయి. బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు థామస్‌కప్‌ లీగ్‌మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ చేతిలో 1-4తోనూ... మహిళాజట్టు ఉబెర్‌ కప్‌ లీగ్‌మ్యాచ్‌లో కెనడా చేతిలో 1-4తోనూ ఓటమి పాలయ్యాయి. తొలి లీగ్‌ మ్యాచ్‌లలోనే భారత పురుషుల, ...భారత జట్లకు చుక్కెదురుతొలి రోజే షాక్

ప్లే-ఆఫ్‌ దిశగా కోల్‌కతా

1 day ago
లక్ష్యం-173.. ప్రస్తుతం 132/2 హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 173 పరుగులకే పరిమితమైంది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోల్‌కతా జట్టు 15. ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి గెలుపు దిశగా పయనిస్తుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ...కేకేఆర్‌ విజయలక్ష్యం 173హైదరాబాద్‌పై కోల్‌కతా అలవోక గెలుపుటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఆ ఇద్దరి క్రికెటర్లతో ఆడుతా: సింధు

22 hours ago
హైదరాబాద్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలలో ఒకరిని డబుల్స్‌ పార్టనర్‌గా ఎంచుకుంటానని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తెలిపారు. శనివారం ఉప్పల్‌లో జరిగిన కోల్‌కతా-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌కు సింధు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్‌ మధ్యలో సింధూ మాట్లాడుతూ.. తానెప్పుడు ...ధోనీ, కోహ్లి.. వీళ్లే నా డబుల్స్ పార్ట్‌నర్స్: పీవీ సింధు

ముంబై ఇండియన్స్‌కి మతిపోయేలా...

19 hours ago
రెండు సార్లు మ్యాక్స్‌వెల్‌-బౌల్ట్‌ 'మ్యాజిక్‌'. ఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్‌ అనిపించాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరోన్‌ పొలార్డ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌ వద్ద బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, తనను తాను ...రెండు రిలే క్యాచ్‌లు.. మ్యాక్స్‌వెల్, బౌల్ట్ మాయ!

Find more trending stories and influencers in india-telgeu with our professional tool By Book Marking Us ( Ctrl+D ).